'గర్భిణీ హత్య నిందితులను కఠినంగా శిక్షించాలి'
ASF: కుల దురహంకార హత్యకు గురైన శ్రావణి కుటుంబానికి న్యాయం చేయాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. గురువారం ఆసిఫాబాద్ MRO కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. గెర్రె గ్రామానికి చెందిన ఆదివాసీ మహిళా శ్రావణి అనే నిండు గర్భిణీ హత్యకు కారకులైన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఫాస్ట్ ట్రాక్ట్ కోర్టు ఏర్పాటు చేసి నిందితులనుశిక్షించాలన్నారు.