వైద్య శిబిరానికి విశేష స్పందన

వైద్య శిబిరానికి విశేష స్పందన

BHNG: భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సీతవాణి గూడెంలో హైదరాబాద్‌లోని కామినేని హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య శిబిరానికి శనివారం విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా శిబిరంలో బీపీ, షుగర్ వంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.