ఇంట్లో ఉరి వేసుకుని యువతి ఆత్మహత్య

ఇంట్లో ఉరి వేసుకుని యువతి ఆత్మహత్య

CTR: ఉరి వేసుకు యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చౌడేపల్లి మండలంలో సోమవారం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. మండలంలోని దిగువపల్లికి చెందిన గౌతమి (23 )ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఓ యువకుడితో ప్రేమలో ఉన్న ఆమె, అతను వివాహానికి నిరాకరించడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.