IDF దాడులు.. ఇద్దరు సీనియర్ కమాండర్లు మృతి

IDF దాడులు.. ఇద్దరు సీనియర్ కమాండర్లు మృతి

ఇరాన్ మిలిటరీ, చమురు క్షేత్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్-అమెరికా దాడులు చేస్తున్నాయి. ఈ దాడుల్లో ఇద్దరు సీనియర్ నిఘా కమాండర్లు మృతిచెందారు. 24 గంటల్లో 200పైగా లక్ష్యాలు ధ్వంసం చేసినట్లు IDF ప్రకటించింది. ఇరాన్‌లోని ఇస్ఫహాన్ వద్ద ఐడీఎఫ్ దాడుల్లో మరో 15 మంది మరణించారు.