ఏపీ లో డబ్బు ఉంటేనే రాజకీయం

ఏపీ లో డబ్బు ఉంటేనే రాజకీయం

మాజీ హోంమంత్రి MV మైసూరా రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈయన TDP నుంచి పార్లమెంట్ లో సభ్యత్వం పొందారు. ఐతే, రాష్ట్ర విభజన సమయంలో తాను దీన్ని వ్యతిరేఖించానని, ఉమ్మడి రాష్ట్రంగానే ఉంచాలని అభ్యర్థించానని అన్నారు. లేదంటే రాయలసీమను తెలంగాణలో విలీనం చేయాలని సూచించానని తెలిపారు. అలాగే పార్టీ నాయకులు పాదయాత్ర చేయడం వల్ల ప్రజల సమస్యలు పూర్తి స్థాయిలో తెలుస్తాయని పేర్కొన్నారు.