కొయ్యలగూడెంలో ఘనంగా రంజాన్ వేడుకలు

కొయ్యలగూడెంలో ఘనంగా రంజాన్ వేడుకలు

ELR: రంజాన్ సందర్భంగా కొయ్యలగూడెంలో ముస్లిం సోదరులు భారీ ర్యాలీ నిర్వహించారు. పెద్ద మసీద్ కమిటీ అధ్యక్షుడు రియాజ్ ఖాన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహిస్తూ సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. ఖాబరస్తాన్ వద్ద పూర్వీకుల ఆత్మ శాంతికై దువా ఆచరించారు. ఈ సందర్భంగా ఇమామ్‌ల ఆధ్వర్యంలో మసీదులో రంజాన్ ప్రార్థనలు ప్రవక్త సందేశాలను వినిపించారు.