VIDEO: ఇల్లందకుంటలో ఎక్సైజ్ శాఖ ఆకస్మిక తనిఖీలు

VIDEO: ఇల్లందకుంటలో ఎక్సైజ్ శాఖ ఆకస్మిక తనిఖీలు

KNR: ఇల్లందకుంటలో శ్రీ సీతారామచంద్రస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా మద్యం అక్రమ విక్రయాలపై ఎక్సైజ్ శాఖ అప్రమత్తమైంది. ఎక్సైజ్ సీఐ మాధవి లత ఆధ్వర్యంలో ఆలయ పరిసర ప్రాంతాల్లోని కిరాణా దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలుగా ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు.