ఎమ్మెల్యేను కలిసిన తహసీల్దార్‌లు
BDK: మణుగూరులో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును తహసీల్దార్‌లు మర్యాదపూర్వకంగా కలిశారు. అశ్వాపురం, పినపాక తహసీల్దార్లు కలిసి మండల అభివృద్ధి, ప్రజా సమస్యలపై చర్చించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఎమ్మెల్యే వారికి సూచించారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలని పలు సూచనలు ఇచ్చారు.