VIDEO: తెలంగాణ తల్లి చిత్రపటానికి సీఎం నివాళులు

VIDEO: తెలంగాణ తల్లి చిత్రపటానికి సీఎం నివాళులు

RR: ఫ్యూచర్ సిటీలో సర్వాంగ సుందరంగా గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణం ముస్తాబయింది. రెండు రోజులపాటు జరుగునున్న సదస్సుకు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణానికి సీఎం రేవంత్ రెడ్డి, నటుడు నాగార్జున చేరుకున్నారు. ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి చిత్రపటానికి సీఎం నివాళులర్పించారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉన్నారు.