'ఉస్తాది భగత్ సింగ్ బంపర్ హిట్..!'

'ఉస్తాది భగత్ సింగ్ బంపర్ హిట్..!'

KKD: పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను పిఠాపురం ప్రజలిచ్చిన బంపర్ మెజారిటీ లాగా ఆయన నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా బంపర్ హిట్ అవుతుందని టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు హరీశ్ శంకర్ అన్నారు. పిఠాపురం పాదగయక్షేత్తం ఆలయాన్ని టాలీవుడ్ డైరెక్టర్ హరీశ్ శంకర్ సందర్శించి పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు హరీశ్ శంకర్‌కి స్వామి వారి చిత్రపటాన్ని అందజేశారు.