ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రదీప్

ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రదీప్

NZB: తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన సీనియర్ న్యాయవాది యెండల ప్రదీప్‌ను న్యాయవాదులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాదులు ఆకుల రమేష్, మంతెన రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. దశాబ్దాల పోరాటాలు, సకల జనుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని గుర్తుచేశారు.