VIDEO: వాడపల్లి వెంకన్నను దర్శించిన రాష్ట్ర హైకోర్ జడ్జ్

VIDEO: వాడపల్లి వెంకన్నను దర్శించిన రాష్ట్ర హైకోర్ జడ్జ్

కోనసీమ: అత్రేయపురం మండలం పరిధిలోని వాడపల్లిలో వేంచేసి ఉన్న వెంకటేశ్వర స్వామి వారిని ప్రదేశ్ హైకోర్టు జడ్జ్ గోపాల కృష్ణారావు కుటుంబ సమేతంగా బుధవారం ఉదయం దర్శించుకున్నారు. ముందుగా వారికి ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం వారు స్వామి వారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అర్చకులు వేద ఆశీర్వచనాలు అందజేసి స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు