'ప్రజా సమస్యలను కాంగ్రెస్ పార్టీ గాలికొదిలేశారు'

'ప్రజా సమస్యలను కాంగ్రెస్ పార్టీ గాలికొదిలేశారు'

NLG: కాంగ్రెస్ ప్రభుత్వం గత 14 నెలల కాలంలో ఏ ఒక్క పనిని, ప్రజా సమస్యలను పరిష్కరించిన దాఖలాలు లేవని సీపీఎం జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున మండిపడ్డారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయలేకపోయిందని తీవ్రంగా విమర్శించారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లను పంపిణీ చేయాలన్నారు.