కైలాసపట్నంలో వైసీపీ యువకుల ప్రచారం

కైలాసపట్నంలో వైసీపీ యువకుల ప్రచారం

VSP: కోటవురట్ల మండలం కైలాసపట్నం గ్రామంలో శుక్రవారం సాయంత్రం వైసీపీ యూత్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటింటికి వెళ్లి ఎమ్మెల్యే అభ్యర్థి జోగులును, ఎంపి అభ్యర్థి బూడి ముత్యాల నాయుడిని  ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. పార్టీలకతీతంగా అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందజేసిన వైసీపీ ప్రభుత్వాన్ని మళ్ళీ ఓటుతో ఆశీర్వదించాలనీ పేర్కొన్నారు.