తప్పు ఉంటే చర్యలు తప్పవు: డీఈవో

తప్పు ఉంటే చర్యలు తప్పవు: డీఈవో

కడప చైతన్య పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్య ఘటనపై డీఈవో తీవ్రంగా స్పందించారు. ఇందులో భాగంగా ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుగుతుందని, పాఠశాల తప్పు తేలితే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ మేరకు విద్యార్థిని కొద్దిసేపు పైకి వెళ్లి వస్తానని చెప్పినట్లు యాజమాన్యం తెలిపిందని, అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతున్నదని ఆయన అన్నారు.