VIDEO: సీఎం జన్మదిన వేడుకలను నిర్వహించిన ఎమ్మెల్యే

VIDEO: సీఎం జన్మదిన వేడుకలను నిర్వహించిన ఎమ్మెల్యే

KDP: CM చంద్రబాబు జన్మదిన వేడుకలు కడపలో నిర్వహించారు. ఎమ్మెల్యే మాధవి రెడ్డి, టీడీపీ రీజనల్ కో ఆర్డినేటర్ శ్రీనివాసుల రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కార్యాలయంలో భారీ కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచి పెట్టారు. 76 ఏళ్ల వయసులోనూ 20 ఏళ్ల నవయువకుడిగా CM పని చేస్తున్నారని వారు కొనియాడారు.