VIDEO: ఎంపీ పుట్టా మహేష్‌ను సస్పెండ్ చేయాలి: AIYF

VIDEO: ఎంపీ పుట్టా మహేష్‌ను సస్పెండ్ చేయాలి: AIYF

SKLM: డ్రగ్స్ కేసులో టీడీపీ పార్టీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్‌ను తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని అఖిల భారత యువజన సమాఖ్య (AIYF) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ శ్రీకాకుళంలోని సూర్య మహల్ జంక్షన్ AIYF వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ఘటనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.