ఓవర్ స్పీడ్, రాంగ్ రూట్‌తోనే ప్రమాదాలు
ASF: జిల్లా పరిధిలో 363 జాతీయ రహదారులపైనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆదివారం మోతుగూడ వద్ద జరిగిన ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. హైవే కూడళ్లలో సైతం వేగం తగ్గించకపోవడం, రాంగ్ రూట్లో రావడం, మద్యం మత్తులో నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు అంటున్నారు.