VIDEO: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు గేట్లు మూసివేత

NZB: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టులోకి నీటి ప్రవాహం పెరగడంతో, 18వ తేదీ నుంచి గేట్ల ద్వారా గోదావరిలోకి మిగులు జలాలను విడుదల చేశారు. ప్రాజెక్టు నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరింది. గురువారం సాయంత్రం ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో తగ్గడంతో గేట్లను మూసివేస్తున్నట్లు ప్రాజెక్టు ఈఈ చక్రపాణి తెలిపారు.