VIDEO: అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం

VIDEO: అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం

ELR: ద్వారకాతిరుమల మండలం ఐ.ఎస్. జగన్నాధపురం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ఇవాళ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గ్రామం నుంచి ఆలయం వరకు నూతనంగా నిర్మించనున్న తారు రోడ్డు నిర్మాణానికి, అలాగే ఆలయంలో ప్రదక్షిణ మండపం నిర్మాణానికి ఆయన శ్రీకారం చుట్టారు.