ANU పీజీ నాలుగో సెమిస్టర్ ఫలితాలు విడుదల

ANU పీజీ నాలుగో సెమిస్టర్ ఫలితాలు విడుదల

GNTR: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఏప్రిల్ నెలలో నిర్వహించిన పీజీ నాలుగో సెమిస్టర్ పరీక్షల ఫలితాలను శనివారం విడుదల చేశారు. ఇందులో ఎంబీఏ, ఎంఏ హిందీ, ఎంఏ డాన్స్ (భరతనాట్యం), ఎంఏ డాన్స్ (కూచిపూడి) కోర్సుల ఫలితాలు ఉన్నాయి. విద్యార్థులు విశ్వవిద్యాలయం అధికారిక వెబ్‌సైట్ www.anu.ac.inలో ఫలితాలను చూసుకోవచ్చని అధికారులు తెలిపారు.