కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ కరీంనగర్‌లో ఎయిడ్స్‌పై అవగాహన ర్యాలీ ప్రారంభించిన కలెక్టర్ పమేలా
★ గ్రామ అభివృద్ధి కోసం బీజేపీని గెలిపిద్దాం: జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి
★ ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: సైదాపూర్ ఏఎస్సై
★ కొత్తపల్లిలో ప్రభుత్వ పాఠశాలలో ముగిసిన 3 రోజుల జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన