VIDEO: జై బాబు అంటున్న అభిషేక్ శర్మ

VIDEO: జై బాబు అంటున్న అభిషేక్ శర్మ

IPL-2026 సీజన్ నేపథ్యంలో ఇవాళ HYDలో నిర్వహించిన ఫ్యాన్ మీట్‌లో కెప్టెన్ ఇషాన్ కిషన్‌, నితీష్ కుమార్, ట్రావిస్ హెడ్, క్లాసెన్‌లతో కలిసి అభిషేక్ శర్మ సందడి చేశాడు. ఈ సందర్భంగా తన ఫేవరేట్ తెలుగు హీరో మహేశ్ బాబు సినిమా డైలాగ్స్ చెబుతూ ఫ్యాన్స్‌‌ను అలరించాడు. 'నేను ఒక్కసారి ఫిక్స్ అయితే బ్లైండ్‌గా కమిట్ అయిపోతా .. జై బాబు' అని నినాదాలు చేశాడు.