మంత్రిని కలిసిన 42వ డివిజన్ కార్పొరేటర్

మంత్రిని కలిసిన 42వ డివిజన్ కార్పొరేటర్

నల్గొండ కార్పొరేషన్ 42వ డివిజన్ నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలుపొందిన అల్లి నాగలక్ష్మి మల్లికార్జున్ యాదవ్, మంత్రి వెంకట్ రెడ్డిని ఇవాళ కీసరలోని శివాలయంలో తన అన్నతో కలిసి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించారు. కార్పొరేషన్ మేయర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్నట్లు, డివిజన్ అభివృద్ధి కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.