VIDEO: విజయవంతంగా నింగిలోకి వెళ్లిన LVM3-M5 రాకెట్

VIDEO: విజయవంతంగా నింగిలోకి వెళ్లిన LVM3-M5 రాకెట్

TPT: శ్రీహరికోట నుండి LVM3-M5 రాకెట్ విజయవంతంగా నింగిలోకి వెళ్లింది. ఈ మేరకు నింగిలోకి ప్రవేశించే సమయంలో ఆకాశంలో నిప్పులు చిమ్మడం భక్తులు, శాస్త్రవేత్తల్లో ఉత్కంఠను సృష్టించింది. దీంతో ISRO అధికారులు ఈ ప్రయోగం విజయవంతమైన ప్రాజెక్టులలో ఒక ఘన అధ్యాయం అని పేర్కొన్నారు. రాకెట్ భాగాలను సురక్షితంగా పరిశీలించి, భవిష్యత్తులో మరింత ఆధునిక అంతరిక్ష ప్రయోగాలను సిద్ధం చేస్తారని తెలిపారు.