కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ రాయవరం రోడ్డు ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎంపీ బస్తిపాటి నాగరాజు
✦ హంద్రీ- నీవా సుజల స్రవంతి రెండో దశ పనులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
✦ హిమాలయ శిఖరంపై ఎమ్మెల్సీ బీటీ నాయుడు ఫోటోను ప్రదర్శించిన పోలకల్ రాజ్ కుమార్
✦ రాయవరం రోడ్డు ప్రమాదం ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి టీజీ భరత్ గుప్తా