VIDEO: సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు ఎమ్మెల్యే నివాళి

VIDEO: సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు ఎమ్మెల్యే నివాళి

E.G: ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా అనపర్తి మండలం రామవరంలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి శుక్రవారం పూలమాలవేసి నివాళులర్పించారు. ఐక్యతకు మారుపేరు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని ఆయన అన్నారు. దేశ సమైక్యత కోసం పాటుపడిన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని కొనియాడారు.