తిరుమలకు పాదయాత్రగా బయలుదేరిన గోవింద స్వాములు

తిరుమలకు పాదయాత్రగా బయలుదేరిన గోవింద స్వాములు

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో గోవింద మాల దీక్షను స్వీకరించిన గోవింద స్వాములు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనార్థమై తిరుమలకు గురువారం పాదయాత్రగా బయలుదేరారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు నల్లాను చక్రవర్తుల వేణుగోపాలచార్యులు పాదయాత్రను ప్రారంభించి మాట్లాడారు.