దర్యాప్తు అధికారులకు వర్క్‌షాప్

దర్యాప్తు అధికారులకు వర్క్‌షాప్

కృష్ణా: విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఫోరెన్సిక్ వీక్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా కమిషనర్ సర్వశ్రేష్ఠ త్రిపాటి, డీసీపీ సరిత ఆధ్వర్యంలో పోలీసు అధికారులు, సిబ్బందికి ప్రముఖ నిపుణులచే ఫోరెన్సిక్ ఎవిడెన్స్ మేనెజ్‌మెంట్‌పై శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు.