ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణుల వర్షం

ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణుల వర్షం

ఇజ్రాయెల్‌పై ఇరాన్ మరోసారి భారీ క్షిపణి దాడులతో విరుచుకుపడింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన ప్రసంగంలో ఇరాన్‌పై యుద్ధం ముగింపు దశకు వచ్చిందని పేర్కొన్న కొద్దిసేపటికే హెచ్చరికలను లెక్కచేయకుండా రెండు విడతలుగా ఈ దాడులు జరిగాయి. టెల్ అవీవ్, బెనీ బ్రాక్ ప్రాంతాల్లో క్షిపణులు పడటంతో నీటి సరఫరా వ్యవస్థ దెబ్బతింది.