ఏప్రిల్ 6న బాసరకు సీఎం రేవంత్ రెడ్డి

ఏప్రిల్ 6న బాసరకు సీఎం రేవంత్ రెడ్డి

NRML: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏప్రిల్ 6న నిర్మల్ జిల్లాలోని బాసర జ్ఞాన సరస్వతీ క్షేత్రాన్ని సందర్శించనున్నారు. ఈ సందర్భంగా ఆలయ పునరుద్ధరణ పనులకు ఆయన భూమి పూజ చేయనున్నారు. కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి, హెలిప్యాడ్, పారిశుద్ధ్యం, భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని ఆదేశించారు.