ఇంటర్నేట్ వాడితే చర్యలు తప్పవు: ఇరాన్

ఇంటర్నేట్ వాడితే చర్యలు తప్పవు: ఇరాన్

 పశ్చిమాసియా దేశాల్లో యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇరాన్ పాలకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్‌లో ఇవాళ్టితో ఇంటర్నెట్ షట్‌డౌన్ ఐదో రోజుకు చేరుకుంది. ఇరాన్ పాలకులు అప్రకటిత ఎమర్జెన్సీ అమలు చేస్తున్నారు. యుద్ధం వార్తలు, అలర్ల విషయం బయటకి రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇంటర్నేట్ వాడేందుకు ప్రయత్నిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ప్రజలను హెచ్చరించారు.