కౌంటింగ్ బందోబస్తుపై సీపీ దిశానిర్దేశం

కౌంటింగ్ బందోబస్తుపై సీపీ దిశానిర్దేశం

KNR: కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల లెక్కింపు వేళ శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు సర్వం సిద్ధమయ్యారు. గురువారం అస్త్ర కన్వెన్షన్ హాలులో సిబ్బందికి నిర్వహించిన బ్రీఫింగ్‌లో సీపీ గౌష్ ఆలం పాల్గొని దిశానిర్దేశం చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద నిబంధనలు కఠినంగా అమలు చేయాలని, విజయోత్సవ ర్యాలీలు, డీజేలపై నిషేధం ఉందని స్పష్టం చేశారు.