IPL 2026: SRHకు షాక్‌.. అభిషేక్, హెడ్ ఔట్‌

IPL 2026: SRHకు షాక్‌.. అభిషేక్, హెడ్ ఔట్‌

RCBతో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో SRHకు ఆరంభంలోనే డబుల్ షాక్ తగిలింది. జాకబ్ డఫీ బౌలింగ్‌లో ఓపెనర్లు అభిషేక్‌ (7), ట్రావిస్ హెడ్ (11) పెవిలియన్ చేరారు. 18 పరుగుల వద్ద తొలి వికెట్‌ కొల్పోయిన SRH.. 23 పరుగుల వద్ద తన హెడ్ ఔటయ్యాడు. దీంతో 3 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 23 పరుగులు చేసింది.