అప్పుడు సూర్య.. ఇప్పుడు అమన్‌జోత్

అప్పుడు సూర్య.. ఇప్పుడు అమన్‌జోత్

T20 WC-2024 ఫైనల్‌లో సూర్య పట్టిన ‘డేవిడ్ మిల్లర్’ క్యాచ్ మ్యాచ్ ఫలితాన్ని ఎలా మార్చేసిందో ఎప్పటికీ మర్చిపోలేం. సరిగ్గా అలాగే WWC టైటిల్ పోరులో అత్యంత అవసరమైన సమయంలో.. లారా వోల్వార్డ్ కొట్టిన బంతిని అమన్‌జోత్ ఒడిసిపట్టి మ్యాచ్ గతిని మార్చేసింది. దీంతో అప్పుడు సూర్య, ఇప్పుడు అమన్‌జోత్ భారత్ కలను సాకారం చేశారని ఫ్యాన్స్ ప్రశసింస్తున్నారు