ఎమ్మెల్యే స్వగృహానికి విచ్చేసిన చాగంటి

ఎమ్మెల్యే స్వగృహానికి విచ్చేసిన చాగంటి

కృష్ణా: దివిసీమ ఆధ్యాత్మిక పర్యటన సఫలమైందని ప్రముఖ ప్రవచనకర్త, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు అన్నారు. సోమవారం మధ్యాహ్నం ఆయన అవనిగడ్డలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ స్వగృహానికి విచ్చేశారు. దివిసీమలోని పురాతన పుణ్యక్షేత్రాలను సందర్శించి, ఆయా క్షేత్రాల ప్రాశస్థ్యం పెంచారని ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ ఆయనకు ధన్యవాదములు తెలిపారు.