VIDEO: మిషన్ భగీరథ నీళ్లు రాక ఇబ్బందులు

VIDEO: మిషన్ భగీరథ నీళ్లు రాక ఇబ్బందులు

WNP: జిల్లా రేపల్లి మండలం కేశంపేటలో గత మూడు రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు రాక ఇబ్బందులు ప్రజలు పడుతున్నారు. పంచాయతీ కార్యదర్శి అరవింద్ మాట్లాడుతూ.. ఊరి బయట నీటి లైన్ లీకేజీతో అసలే నీరు రాలేదని, బోర్ల ద్వారా నీరు ఇస్తున్నామని, దూరంగా ఉన్నవారికి పంచాయతీ ట్యాంకుతో సరఫరా చేస్తున్నామని, అధికారులకు సమాచారం ఇచ్చామని మరమ్మతులు చేయిస్తారన్నారు.