VIDEO: ఎర్రవల్లి నుంచి అలంపూర్ వరకు ప్రత్యేక నిఘా: ఎస్పీ
GDWL: మూడో విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎర్రవల్లి నుంచి అలంపూర్ వరకు ప్రతి అడుగునా ప్రత్యేక నిఘా ఉండాలి అని గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు పోలీస్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. బుధవారం జరగనున్న ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులకు మంగళవారం నిర్వహించిన బ్రీఫింగ్‌లో ఆయన మాట్లాడుతూ.. పోలింగ్ బూత్ల భద్రత, రూట్ మొబైల్ టీంలు, క్యూఆర్టీ అప్రమత్తంగా ఉండాలన్నారు.