పేదలకు అండగా కూటమి ప్రభుత్వం నిలుస్తుంది: MLA

పేదలకు అండగా కూటమి ప్రభుత్వం నిలుస్తుంది: MLA

CTR: పేదలకు అండగా కూటమి ప్రభుత్వం నిలుస్తుందని నగరి ఎమ్మెల్యే భాను ప్రకాష్ భరోసా ఇచ్చారు. నిండ్ర మండలం చవరంబాకంలో ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్ సామాజిక భరోసా పింఛన్లను సోమవారం ఆయన పంపిణీ చేశారు. పేదల కోసం పలు సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. పలువురు సమస్యలు నాయన దృష్టికి తీసుకురాగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.