30న ఉత్తమ మార్గదర్శకులకు సత్కారం

30న ఉత్తమ మార్గదర్శకులకు సత్కారం

SKLM: జీరో పావర్టీ P4 కార్యక్రమం ప్రారంబించిన మార్చి 30 నాటికి ఒక సంవత్సరం పూర్తి అవుతున్న సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన మార్గ దర్శులను ఈ నెల 30న సత్కరించ నున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ శనివారం ప్రకటనలో తెలిపారు. ప్రతి నియోజకవర్గం నుంచి 3 మార్గదర్శులను సత్కరించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారని తెలిపారు.