నేటి నుంచి ప్రైవేట్ కళాశాల సమ్మెబాట
WGL: ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాకతీయ యూనివర్సిటీ పరిధిలో 240 ప్రైవేటు డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, 24 ఫార్మసీ, 42 విద్యా, రెండు కళాశాలల యాజమాన్యాలు ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల విడుదల డిమాండ్‌ను సోమవారం నుంచి సమ్మెకు పిలుపునిచ్చి విద్యా బోధనలు నిలిపివేశారు. కళాశాల యాజమాన్యాలు యూనివర్సిటీ అధికారులకు సమ్మె నోటీసు అందజేసి నిరసన ప్రకటించాయి.