వరద బాధితులకు నిత్యవసర సరుకుల పంపిణీ

KMR: వరద బాధితులకు రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో శనివారం నిత్య వసరకులు పంపిణీ చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల మండలంలో 62 నివాసపు ఇళ్లు కూలిపోయాయి. దీంతో బాధిత కుటుంబాలకు నెల రోజులకు సరిపోయే నిత్యవసర సరుకులను తహశీల్దార్ కార్యాలయం వద్ద అందజేశారు. అనంతరం ప్రతినిధులు సాయికుమార్ మాట్లాడుతూ.. భారీ వర్షాల వల్ల ఎన్నో రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు.