బీజేపీ అధ్యక్షుని కలిసిన బంజారా సాధువులు

బీజేపీ అధ్యక్షుని కలిసిన బంజారా సాధువులు

BDK: తెలంగాణ రాష్ట్ర నూతన బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావును ఆదివారం పాల్వంచ గిరిజన సేవా సంఘం అధ్యక్షులు మర్యాదపూర్వకంగా కలిశారు. అధ్యక్షులు రాములు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో గిరిజనుల అభివృద్ధికి కృషి చేయాలని బంజారా సాధువు సంతులకు ఆర్థికంగా బలపేతమయ్యేటట్లు చూడాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో బంజారా సాధు,సంతులు పాల్గొన్నారు.