సైనికుల కోసం తిరుపతమ్మకు ప్రత్యేక పూజలు

సైనికుల కోసం తిరుపతమ్మకు ప్రత్యేక పూజలు

NTR: పెనుగంచిప్రోలులో వెలసిన శ్రీ గోపయ్య సమేత లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి ఆలయంలో శనివారం పలువురు ప్రత్యేక పూజలు చేశారు. భారతదేశ విజయం కోసం సైనికులకు మనోధైర్యం కల్పించాలని కోరుకున్నట్లు వారు తెలిపారు. భారతీయులందరూ సైనికులకు వెన్నంటే ఉన్నారని పేర్కొన్నారు.