VIDEO: బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని రాస్తారోకో

VIDEO: బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని రాస్తారోకో

SRPT: మఠంపల్లి మండలం బక్కమంతులగూడెం గ్రామపంచాయతీ వర్కర్ బుర్ర కొండలు వాటర్ ట్యాంక్‌లో దిగి శుభ్రం చేసే ప్రయత్నంలో గాయమై మృతి చెందగా ఇవాళ జీపీ వర్కర్లు సీఐటీయూ ఆధ్వర్యంలో మూడు గంటల పాటు రాస్తారోకో నిర్వహించారు. బుర్ర కొండలు కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియాతోపాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు కోరారు.