గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM
➦ జిల్లా వ్యాప్తంగా కార్తిక మాసం చివరి సోమవారం సందర్భంగా ఆలయాలకు పోటెత్తిన భక్తులు
➦ దుగ్గిరాలలో లబ్ధిదారులకు CMRF చెక్కులను పంపిణీ చేసిన టీడీపీ నాయకులు
➦ తెనాలిలో తల్లి మందలించిందని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి
➦ హిందూపురంలోని వైసీపీ కార్యాలయంపై జరిగిన దాడిని ఖండిస్తూ నిరసన తెలిపిన వైసీపీ నేతలు