గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం: బాలు నాయక్
NLG: నేరేడుగొమ్ము తోపాటు వివిధ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థుల గెలుపు కోసం ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ శుక్రవారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గడిచిన 10 సంవత్సరాలు రాష్ట్రంలోని BRS పార్టీ పాలనలో ఏ ఒక్క గ్రామం కూడా అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు. గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యమన్నారు.