'బాల్య వివాహాల నిర్మూలనకి కృషి చేయాలి'
SRPT: బాల్య వివాహాల నిర్మూలనకి ప్రతి ఒక్కరు కృషి చేయాలని మహిళ సాధికారిత కేంద్రం కో ఆర్డినేటర్ చైతన్య పిలుపునిచ్చారు. గురువారం తిరుమలగిరి, తుంగతుర్తి మండలాలలోని మామిడాల, గొట్టిపర్తి, రావుల పల్లి, గ్రామాలలో బాల్య వివాహాల నిర్మూలనపై ప్రత్యేక అవగాహన కార్యక్రమలు నిర్వహించారు. బాల్య వివాహాల వల్ల కలిగే హానికారక ప్రభావాలు పలు అంశాలపై అవగాహన కల్పించారు