VIDEO: డిజిటల్ పద్ధతిలో సెన్సస్: కలెక్టర్

VIDEO: డిజిటల్ పద్ధతిలో సెన్సస్: కలెక్టర్

MDK: 2027 జనాభా సెన్సస్ డిజిటల్ పద్ధతిలో చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్ తెలిపారు. కౌడిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న ఎన్యుమరేటర్, సూపర్ వైజర్ల శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించారు. మూడు రోజులపాటు శిక్షణ అందజేస్తున్నట్లు వివరించారు. ఈసారి డిజిటల్ పద్ధతిలో సెన్సస్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.