VIDEO: గ్రామానికి మణిహారంలా నూతన రహదారి

VIDEO: గ్రామానికి మణిహారంలా నూతన రహదారి

కోనసీమ: అయినవిల్లి మండలం ముక్తేశ్వరం-కె.జగన్నాథపురం మధ్య నూతన రహదారి నిర్మాణంతో దశాబ్ద కాలం నాటి కల సాకారమైంది. స్తానిక ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ప్రత్యేక చొరవతో ఈ రహదారిని పూర్తి చేయడంతో గ్రామ రూపురేఖలు మారిపోయాయి. ఈ రోడ్డు గ్రామానికి మణిహారంగా నిలిచిందని, ప్రయాణ కష్టాలు తీరాయని గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలుపుతున్నారు.